¡Sorpréndeme!

UNESCO - భగవద్గీత, నాట్యశాస్త్రానికి అరుదైన గుర్తింపు | Bhagavad Gita | Oneinida Telugu

2025-04-18 6 Dailymotion

UNESCO - భారతదేశపు కీర్తి కిరీటంలో యునెస్కో నుంచి తాజాగా వచ్చిన ఒక గుర్తింపు కలికితురాయిగా నిలిచింది. భారతదేశపు గొప్ప సాంస్కృతిక, తాత్విక సంపదకు గుర్తింపుగా, గౌరవ సూచకంగా భగవద్గీత, నాట్యశాస్త్రం యునెస్కో మెమొరీ ది వరల్డ్ రిజిస్టర్లో స్థానం సంపాదించాయి. ఇది భారతీయులందరూ గర్వించదగిన శుభ విషయం.
UNESCO - In a historic cultural achievement, India’s sacred Bhagavad Gita and the ancient treatise Natyashastra have been officially added to the UNESCO Memory of the World Register 2025. These timeless texts have shaped India's spiritual wisdom and artistic heritage for centuries. Prime Minister Narendra Modi called it a “proud moment for every Indian,” while Culture Minister Gajendra Singh Shekhawat hailed it as a major recognition of Bharat's civilisational legacy on the global stage.

#BhagavadGita #Natyashastra #UNESCO2025 #MemoryOfTheWorld #IndianCulture #PMModi #IndianHeritage #AncientIndia #GitaUNESCO #NatyashastraUNESCO

Also Read

భగవద్గీత, నాట్యశాస్త్రానికి యునెస్కోలో అరుదైన గుర్తింపు.. ప్రధాని మోదీ హర్షం! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/bhagavad-gita-and-natya-sashtra-get-rare-recognition-from-unesco-prime-minister-modi-is-delighted-433113.html?ref=DMDesc

తెలంగాణలోని నిలువురాళ్లకు అరుదైన గౌరవం.. యునెస్కోలో చోటు ! :: https://telugu.oneindia.com/news/telangana/a-rare-honor-for-the-vertical-stones-of-telangana-a-place-in-unesco-428841.html?ref=DMDesc

Unesco Heritage: తెలంగాణకు మరో యునెస్కో గుర్తింపు.. నిలువు రాళ్లకు చోటు.. అంత ప్రత్యేకత ఏంటి? :: https://telugu.oneindia.com/news/telangana/telangana-s-mudamal-megalithic-menhirs-stones-set-for-tentative-unesco-heritage-list-428751.html?ref=DMDesc